Monday, January 10, 2011

విశాలాక్షిగా నీ విజ్ఞానం విశ్వమంతా

విశాలాక్షిగా నీ విజ్ఞానం విశ్వమంతా వ్యాపించును
విజ్ఞానాన్ని ప్రసాదించే నీ గుణ విచక్షణకు వందనం
మేధస్సును విజ్ఞాన పరిచే భావాలోచన అద్వితీయం
ప్రతి జీవిలో నీ విజ్ఞానమే జీవన జీవిత కార్య భావం

No comments:

Post a Comment