Monday, January 10, 2011

ఏ జీవికైనా ఆకలైతేనే మరో జీవిని

ఏ జీవికైనా ఆకలైతేనే మరో జీవిని భుజించాలని తపన
ఆడుకోవడానికి ఏ జీవి ఐనా ఆనంద మిత్ర భావములే
ఆకలియే అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అనుభందాన్ని కలిగిస్తుంది
ఆహారం కోసం ఏ జీవికి ఎన్ని తపనలో ఆ జీవి మేధస్సుకే అన్వేషణ
మాంసాహార జీవికి మరో జీవియే ఆహారంగా మేధస్సు భావన
మేధస్సులో శాఖాహార భావన కలిగితే ప్రతి జీవికి మిత్ర సంబంధమే

No comments:

Post a Comment