మన వారికి మనం ఎలా జీవించాలో మన సమాజం గురించే తెలుపుతాము
విశ్వ విజ్ఞానం గురించి ఎవరికి తెలుపలేము తెలుసుకోలేము భోదించలేము
మనకు క్షుణ్ణంగా తెలిస్తే కదా తెలుసుకోవాలని ఉంటే కదా ఎవరికైనా తెలిపేది
విశ్వ విజ్ఞానం యొక్క ఆవశ్యకత మనకు తెలిస్తేనే కదా మనం ఆలోచించేది
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోండి మన మేధస్సుకు ప్రజ్ఞానాన్ని కలిగించండి
మన జీవితాన్ని మార్చుకుందాం మహా విజ్ఞానంతో జీవించేందుకు సహకరిద్దాం
No comments:
Post a Comment