Sunday, January 16, 2011

మహాత్మా నేనా నీకై నీ ద్వారమున

మహాత్మా నేనా నీకై నీ ద్వారమున వేచివున్నా
నా ఆత్మ ఆత్మీయత నీ ద్వారకులకు తెలియక
నన్ను నీ దివ్య దర్శనానికి సమయం లేదన్నారు
నేను నేనుగా నా విశ్వ భావనతో వెళ్ళిపోయాను
మన ఆత్మీయ బంధం మరో లోకంలో కలియునులే
నీకు విశ్వ భావన కలగాలనే నే వేచియున్నా

No comments:

Post a Comment