Tuesday, January 11, 2011

ఈ విశ్వంలో ఉన్నవన్నీ నా కోసమే

ఈ విశ్వంలో ఉన్నవన్నీ నా కోసమే అనుకున్నా
అందుకే నా మేధస్సులో జ్ఞాపకంగా దాచుకున్నా
ప్రతీది ఓ విజ్ఞాన భావనను కలిగిస్తుందని తలచియున్నా
అందుకే ప్రతి రోజు కొన్ని రూపాలను చూస్తూ భావాలను తెలుపుతున్నా

No comments:

Post a Comment