విశ్వంలో నా రూపం శూన్యమే
నా రూపం పరమాత్మ స్వభావమే
అణువులో అణువుగా పరమాణువుగా సూక్ష్మమై సూక్ష్మాతి సూక్ష్మంగా శూన్యమై ఉన్నాను
జన్మించాను అణువుగా మరణించాను శూన్యంగా నేను అణువుల ఆత్మ పరమాత్మగా
నా అణు రూపం ఎంత ఎదిగినా కాలంతో మరణించి విశ్వంలో శూన్యమైపోవునే
No comments:
Post a Comment