విశ్వ లోకాలకు దారి చూపే వారిలో విశ్వ భావ స్వభావాలుంటాయి
విశ్వ స్వభావాలు వారి ఆత్మ యోగత్వంలో నిత్యం పర ధ్యాసలోనే
విశ్వమే మేధస్సున ధ్యాసగా ఆత్మ తత్వాల భావాలతో జీవిస్తారు
విశ్వాన్ని భావాలతో ఆత్మ తత్వ స్వభావాలతో విజ్ఞానంగా గమనిస్తారు
విశ్వాన్ని గమనించడమే ఆత్మ యోగ పర ధ్యాస ప్రజ్ఞాన జీవితం
No comments:
Post a Comment