Thursday, August 29, 2019

మేధస్సులోనే విశ్వ వేదాన్ని వర్ణించుకున్నాగా

మేధస్సులోనే విశ్వ వేదాన్ని వర్ణించుకున్నాగా
మేధస్సులోనే లోక జ్ఞానాన్ని లిఖించుకున్నాగా

మనస్సులోనే అనంత జీవ భావాలను తిలకించానుగా
మనస్సులోనే అసంఖ్య దేహ తత్వాలను తపించానుగా

వయస్సులోనే అఖండ గుణ బంధాలను పంచుకున్నాగా   || మేధస్సులోనే ||

అనంతం నిరంతరం జీవుల మేధస్సులలో విశ్వ వేదాంత విజ్ఞానమేగా
తరంతం నిత్యంతరం జీవుల మనస్సులలో లోక జ్ఞాన్విత విధాంతమేగా

సమయం సమయోచితం జీవుల మేధస్సులలో కలిగే భావన ప్రజ్ఞానమేగా
తరుణం తరుణోచితం జీవుల మనస్సులలో కలిగే తత్వన సందర్భమేగా   || మేధస్సులోనే ||

గమనం గమనార్హం జీవుల మేధస్సులలో ఎదిగే ఉజ్వల కాలజ్ఞానమేగా
సమయం సమన్వయం జీవుల మనస్సులలో ఎదిగే ప్రజ్వల సమజ్ఞమేగా

వచనం వాచకం జీవుల మేధస్సులలో మెలిగే అఖండ ప్రవచనమేగా
కారణం వ్యాకరణం జీవుల మనస్సులలో మెలిగే అపూర్వ ఛందస్సేగా   || మేధస్సులోనే ||

Tuesday, August 27, 2019

ఏనాటి విశ్వమో నీవు మహా తపస్విని

ఏనాటి విశ్వమో నీవు మహా తపస్విని
ఏనాటి జగమో నీవు మహా తేజస్విని
ఏనాటి లోకమో నీవు మహా మేధస్విని

ఏనాటి జీవమో నీవు మహా రజస్విని
ఏనాటి కాలమో నీవు మహా ఉషస్విని
ఏనాటి వేదమో నీవు మహా యశస్విని

Sunday, August 25, 2019

ఎప్పటిదో నీ భావన నేటికి దివ్యమై విశ్వమంతా సాగుతున్నది

ఎప్పటిదో నీ భావన నేటికి దివ్యమై విశ్వమంతా సాగుతున్నది
ఏనాటిదో నీ తత్వన నేటికి విద్యమై జగమంతా వ్యాపిస్తున్నది

ఎందరిదో నీ వేదన నేటికి జీవమై విశ్వమంతా అవతరిస్తున్నది
ఎంతటిదో నీ ప్రార్థన నేటికి జ్ఞానమై జగమంతా ఉదయిస్తున్నది 

Tuesday, August 20, 2019

క్షణములు కలిసినచో సమయమే

క్షణములు కలిసినచో సమయమే
క్షణాల సమయం సాగినచో కార్యమే
కార్యాల సమయం కదిలినచో కాలమే

క్షణాల సమయ కాలం చలించినచో కార్యాలే ప్రయాణం
క్షణాల సమయ కాలం ప్రయాణించినచో కార్యాలే చలనం 

క్షణములు కలిసినచో సమయమే
క్షణాల సమయం సాగినచో కాలమే 
సమయాల కాలం కదిలినచో కార్యమే

కాల కార్యాలు చలించినచో క్షణాల సమయాలే ప్రయాణం
కాల కార్యాలు ప్రయాణించినచో క్షణాల సమయాలే చలనం

విశ్వమా అడగవా నీవే

విశ్వమా అడగవా నీవే
జగమా తెలుపవా నీవే
లోకమా నిలువవా నీవే

మీకు ఏది కావాలో ... ఏది ఎక్కడ ఎలా ఎంత ఉండాలో ... !

అడగవా తెలుపవా నిలువవా నవ జీవుల కాలంతో
నిరంతరం జీవుల జనన భోగముల యోగ రక్షణమే

ప్రకృతి అడుగుతున్నది పరిమళాల పర్యావరణం
ఆకృతి తెలుపుతున్నది పరిరక్షణాల పత్రహరితం  || విశ్వమా ||

విజ్ఞానమా విశ్వమై పరిశోధించవా తరతరాల పర్యావరణం
వినయమా జగమై పరిశీలించవా యుగయుగాల పత్రహరితం

వేదనమా విశ్వమై పర్యవేక్షించవా స్థిరత్వమైన పర్యావరణం
భావనమా జగమై పరిమళించవా నిత్యత్వమైన పత్రహరితం  || విశ్వమా ||

జీవమై అన్వేషించవా అనుభవాల ప్రకృతి పరధ్యాన శాస్త్రీయం
ధ్యాసవై అన్వేక్షించవా అవసరాల ప్రకృతి పరధ్యాస సిద్ధాంతం

జీవమై సాగించవా అనుబంధాల ప్రకృతి పర్యావరణ రక్షణం
ధ్యాసవై గమనించవా సంబంధాల ప్రకృతి పత్రహరిత శరణం   || విశ్వమా || 

Tuesday, August 13, 2019

ప్రతి జీవికి ఆరోగ్యం కొంత సమయమే

ప్రతి జీవికి ఆరోగ్యం కొంత సమయమే
ప్రతి జీవికి అనారోగ్యం ఎంత కాలమో

ప్రతి జీవికి సహనం కొంత సమయమే
ప్రతి జీవికి ప్రయాసం ఎంత కాలమో

జీవిగా జీవించుటలో దేహం నిలుచు సమయం ఎంతటి విశేషమో
జీవిగా ప్రయాణించుటలో దేహం ధరించు రూపం ఎంతటి విధానమో  || ప్రతి || 

క్షమాపణ ఎవరినైనా అడగవలెనా

క్షమాపణ ఎవరినైనా అడగవలెనా
క్షమాపణ ఎవరికైనా తెలుపవలెనా

క్షమాపణ ఎందుకని వివరించవలెనా
క్షమాపణ ఎలాగని పరిష్కారించవలెనా

క్షమాపణతో అపరాధము తొలగించవలెనా
క్షమాపణతో అవమానము మరచిపోవలెనా  || క్షమాపణ ||

మాటలతో కలిగిన అగౌరవమును క్షమాపణతో మరచిపోవలెనా 
కారణాలతో ఏర్పడిన అకార్యాలను క్షమాపణతో తేల్చుకోవలెనా

కార్యాలతో సంభవించిన దుర్ఘటనను క్షమాపణతో పరిశోధించవలెనా
భావాలతో జరిగిపోయిన అసభ్యతను క్షమాపణతో పరిష్కారించవలెనా 

విధిలేక నిర్మితమైన సంఘటనను క్షమాపణతో నిర్వర్తించవలెనా
మతిలేక కల్పితమైన సంభాషణను క్షమాపణతో తొలగించవలెనా  || క్షమాపణ || 

సాధనంలేక చేదించిన దురవస్థను క్షమాపణతో మన్నించవలెనా 
సమయంలేక ఆవిర్భవించిన ఆవేదనను క్షమాపణతో ఆదరించవలెనా 

ఆచరణములేక పరిస్థితిని ఉల్లంఘించిన క్షమాపణతో కరుణించవలెనా
అనుభవములేక పరిమితిని అతిక్రమించిన క్షమాపణతో దరిచేరవలెనా

విజ్ఞానములేక సిద్ధాంతాన్ని నిష్క్రమించిన క్షమాపణతో బోధించవలెనా 
నిజాయితిలేక పరిచయాన్ని తొలగించిన క్షమాపణతో నిర్మించుకోవలెనా  || క్షమాపణ ||

పరిశోధనలేక పద్ధతిని తిరస్కరించిన క్షమాపణతో సమ్మతించవలెనా
సంస్కారంలేక శాస్త్రాన్ని మరచిపోయిన క్షమాపణతో అనుగ్రహించవలెనా

అత్యాశతో పెంచుకున్న కష్టాలను క్షమాపణతో స్వీకరించవలెనా 
అవిద్యతో మలుచుకున్న అలవాట్లను క్షమాపణతో మానుకోవలెనా

అధికారంతో చేసుకున్న తప్పులను క్షమాపణతో సరిచేసుకోవలెనా
ప్రలాపంతో చెప్పుకున్న అసత్యాలను క్షమాపణతో విడుచుకోవలెనా  || క్షమాపణ ||

ఇవ్వలేక దాచుకున్న ఆస్తులను క్షమాపణతో పంచుకోవలెనా
అడగలేక తీసుకున్న వస్తువులను క్షమాపణతో ఇచ్చుకోవలెనా

గర్వంతో విధించిన శిక్షలను క్షమాపణతో అంగీకరించవలెనా
మోహంతో వేధించిన బంధాలను క్షమాపణతో ఏకీభవించవలెనా  || క్షమాపణ || 

Monday, August 12, 2019

ఆలోచననే ఆలోచన చేయగా కలిగే అర్థం ఒక కార్య భావమే

ఆలోచననే ఆలోచన చేయగా కలిగే అర్థం ఒక కార్య భావమే
పరిశోధననే పరిశోధన చేయగా కలిగే శాస్త్రం ఒక కార్య తత్వమే

ఆలోచననే ఆలోచనలతో పరిశోధించగా తెలియును ఏదో పరమార్థం
పరిశోధననే ఆలోచనలతో పరిశీలించగా కలుగును ఏదో పరసిద్ధాంతం 

ఆశే నిరాశగా మార్చిన కార్యమే కర్తవ్యాన్ని నెరవేర్చలేదు ఎందుకో

ఆశే నిరాశగా మార్చిన కార్యమే కర్తవ్యాన్ని నెరవేర్చలేదు ఎందుకో
ధ్యాసే అధ్యాసగా మారిన కార్యమే లక్ష్యాన్ని నిర్వర్తించలేదు ఎందుకో

గెలుపే ఓటమిగా సాగిన కార్యమే గమ్యాన్ని చేరుకోలేదు ఎందుకో
విజయమే పరాజయంగా సాగిన కార్యమే ధ్యేయాన్ని చేరుకోలేదు ఎందుకో

మేధస్సులో ఆలోచనల అధ్యాయ సాధన సమముగా సాగలేదా తుది వరకు  || ఆశే ||

కార్యములో కలిగే ఆలోచనలు సూటిగా సాగిపోతు చేరుకోవా లక్ష్యాన్ని
కార్యములో కలిగే భావములు ధాటిగా సాగిపోతు చేరుకోవా ధ్యేయాన్ని

కార్యములో కలిగే సూచనలు మహా విధముగా సాగిపోతు చేరుకోవా గమ్యాన్ని 
కార్యములో కలిగే తత్వములు మహా వేదముగా సాగిపోతు చేరుకోవా విజయాన్ని  || ఆశే ||

కార్యములో కలిగే ఉపాయములు వైఖరిగా సాగిపోతు చేరుకోవా లక్ష్యాన్ని
కార్యములో కలిగే విజయములు వరుసగా సాగిపోతు చేరుకోవా ధ్యేయాన్ని

కార్యములో కలిగే ఉదాహరణలు మహా క్రమంగా సాగిపోతు చేరుకోవా గమ్యాన్ని 
కార్యములో కలిగే వివరణములు మహా వైనంగా సాగిపోతు చేరుకోవా విజయాన్ని  || ఆశే || 

Thursday, August 8, 2019

కాలమా నీవైనా తెలుపవా నా గమనం ఎక్కడ అజాగ్రతమై సాగునో

కాలమా నీవైనా తెలుపవా నా గమనం ఎక్కడ అజాగ్రతమై సాగునో
సమయమా నీవైనా తెలుపవా నా చలనం ఎక్కడ అజ్ఞానమై సాగునో

నా మేధస్సులోని ఆలోచననే ఏకాగ్రతతో ఏకీభవిస్తున్నా ఎక్కడో అశుభం కలుగుతున్నది
నా మేధస్సులోని సుయోచననే ఎరుకతో నిరీక్షిస్తున్నా ఎక్కడో అవివేకం జరుగుతున్నది     || కాలమా || 

నా మేధస్సు కన్నా నీ మేధస్సే మహోదయమై ఉదయిస్తున్నది

నా మేధస్సు కన్నా నీ మేధస్సే మహోదయమై ఉదయిస్తున్నది
నా మేధస్సు కన్నా నీ మేధస్సే మహోన్నతమై అవతరిస్తున్నది

నీ మేధస్సే మహా ప్రతేజమై ప్రకృతినే పరిశోధన చేస్తున్నది
నీ మేధస్సే మహా ప్రకాశమై ఆకృతినే పర్యవేక్షణ చేస్తున్నది

నీ మేధస్సులోని ఆలోచనలే నీ కార్యాన్ని విజయవంతం చేస్తున్నది
నీ మేధస్సులోని స్వభావాలే నీ కార్యాన్ని సంసిద్ధవంతం చేస్తున్నది  || నా మేధస్సు ||

ఎవరి మేధస్సులో ఏ ఆలోచన చేరునో ఎంతటి ఉపయోగమౌనో
ఎవరి మేధస్సులో ఏ యోచన చేరునో ఎంతటి ప్రయోజనమౌనో 

ఎవరి మేధస్సులో ఏ ఉపాయం చేరినా ఏ విజయం కలుగునో
ఎవరి మేధస్సులో ఏ సాధనం చేరినా ఏ అనుభవం కలుగునో  || నా మేధస్సు ||

ఎవరి మేధస్సులో ఏ గమనం చేరునో ఎంతటి అపూర్వమగునో
ఎవరి మేధస్సులో ఏ చలనం చేరునో ఎంతటి అఖండమగునో 

ఎవరి మేధస్సులో ఏ సామర్థ్యం చేరినా ఏ అద్భుతం కలుగునో
ఎవరి మేధస్సులో ఏ సమర్ధతం చేరినా ఏ ఆశ్చర్యం కలుగునో  || నా మేధస్సు || 

మేధస్సులోని స్వచ్ఛత ఆలోచనకు కాల కార్యము అపార్థమై సాగేను

మేధస్సులోని స్వచ్ఛత ఆలోచనకు కాల కార్యము అపార్థమై సాగేను
మేధస్సులోని భవ్యత అన్వేషణకు కాల కార్యము ప్రమాదమై సాగేను
మేధస్సులోని సభ్యత ఆచరణకు కాల కార్యము అభ్యంతరమై సాగేను

మేధస్సులో మహా గుణ భావాల పరిశోధనమే ఉన్నా కాల కార్యాలు ఆటంకమే కలిగించేను  || మేధస్సులోని || 

గ్రహాల కాలమైనా గమనించ లేదా

గ్రహాల కాలమైనా గమనించ లేదా
జీవుల మేధస్సైనా పరిశోధించ లేదా
ఋతు పవనాలైనా అనుకూలించ లేదా

జీవించుటకు విశ్వ ప్రదేశమంతా అవస్థగా సంకోచమై ఉన్నది
నిలుచుటకు జల ప్రదేశమంతా అలక్ష్యగా సంక్షోభమై ఉన్నది  || గ్రహాల || 

Tuesday, August 6, 2019

వేదం తెలిసిన నాడే పరిశోధించవా మిత్రమా

వేదం తెలిసిన నాడే పరిశోధించవా మిత్రమా 
జ్ఞానం తెలిపిన నాడే అన్వేషించవా హితమా

దైవం చూపిన నాడే ధ్యానించవా నేస్తమా 
దేహం వేచిన నాడే దర్శించవా ప్రేమమా

జీవమంతా ఒక శాస్త్రీయ గమన విధాన పరిశోధనమే
రూపమంతా ఒక సిద్ధాంత చలన ఉపాయ పర్యవేక్షణమే  || వేదం ||

కాలమా నీవైనా గమనించవా నా పరిశోధనం
కార్యమా నీవైనా పరిశీలించవా నా అన్వేషణం

జ్ఞానమా నీవైనా వీక్షించవా నా వ్యక్తీకరణం 
వేదమా నీవైనా పరీక్షించవా నా మేధావితం  || వేదం ||

రూపమా నీవైనా నిరీక్షించవా నా జ్ఞానత్రయం
దేహమా నీవైనా పరిష్కారించవా నా సిద్ధాంతం

జీవమా నీవైనా విశ్వసించవా నా సాఫల్యం 
ధ్యానమా నీవైనా ధ్యాసించవా నా కైవల్యం  || వేదం || 

నేను లేని తేజం ఎవరికి ఉత్తేజం

నేను లేని తేజం ఎవరికి ఉత్తేజం
నేను లేని దైవం ఎవరికి కరుణం
నేను లేని జీవం ఎవరికి చలనం 
నేను లేని వేదం ఎవరికి విజ్ఞానం
నేను లేని కార్యం ఎవరికి గమనం
నేను లేని కాలం ఎవరికి కైవల్యం
నేను లేని రూపం ఎవరికి తరుణం
నేను లేని ధ్యానం ఎవరికి సహనం
నేను లేని భావం ఎవరికి మోహనం 
నేను లేని తత్వం ఎవరికి సోపానం
నేను లేని పూర్వం ఎవరికి ఆద్యంతం
నేను లేని బంధం ఎవరికి బంధుత్వం

శివ బ్రంహయే శివోదయం

శివ బ్రంహయే శివోదయం
పర బ్రంహయే పరిశోధనం
నవ బ్రంహయే నవోదయం
జీవ బ్రంహయే జీవోదయం
వేద బ్రంహయే వేదోదయం
జ్ఞాన బ్రంహయే జ్ఞానోదయం
గుణ బ్రంహయే గుణోదయం
కార్య బ్రంహయే కార్యోదయం
విశ్వ బ్రంహయే విశ్వోదయం
స్వర బ్రంహయే స్వరోదయం
దివ్య బ్రంహయే దివ్యోదయం
సత్య బ్రంహయే సత్యోదయం
నిత్య బ్రంహయే నిత్యోదయం
గురు బ్రంహయే గురుబోధనం
ధ్యాన బ్రంహయే ధ్యానోదయం
అక్షర బ్రంహయే అక్షరోదయం
పూర్వ బ్రంహయే పూర్వోదయం
మహా బ్రంహయే మహోదయం
సూర్య బ్రంహయే సూర్యోదయం
చంద్ర బ్రంహయే చంద్రోదయం 

సూర్యోదయమే మేధస్సుకు ఆలోచన కలిగించేనా

సూర్యోదయమే మేధస్సుకు ఆలోచన కలిగించేనా
సూర్యోదయమే మేధస్సుకు మెలకువ కలిగించేనా
సూర్యోదయమే మేధస్సుకు కార్యాచరణ కలిగించేనా
సూర్యోదయమే మేధస్సుకు కార్యాదరణ కలిగించేనా

సూర్యాస్తయమే మేధస్సుకు విశ్రాంతి కలిగించేనా
సూర్యాస్తయమే మేధస్సుకు అనిశ్చిత కలిగించేనా
సూర్యాస్తయమే మేధస్సుకు ఉపశమన కలిగించేనా
సూర్యాస్తయమే మేధస్సుకు ప్రశాంతత కలిగించేనా 

Monday, August 5, 2019

ఉదయించే సూర్యుడిలా జీవించు

ఉదయించే సూర్యుడిలా జీవించు
అస్తమించే సూర్యుడిలా శాంతించు

ప్రకాశించే సూర్యుడిలా ప్రయాణించు
ప్రజ్వలించే సూర్యిడిలా పరిశోధించు

సువర్ణములా ఉత్తేజాన్ని కలిగించే సూర్యిడిలా విజ్ఞానాన్ని అన్వేషించు  || ఉదయించే ||  

Friday, August 2, 2019

నా మేధస్సును అసంఖ్యాక భావాలతో మెప్పిస్తున్నా విజయం లేదే

నా మేధస్సును అసంఖ్యాక భావాలతో మెప్పిస్తున్నా విజయం లేదే
నా దేహమును అనంత తత్వాలతో మెప్పిస్తున్నా ప్రయోజనం లేదే 

నీ రూపమేదైనా తిలకించు నీ భావాలతో

నీ రూపమేదైనా తిలకించు నీ భావాలతో
నీ ఆకారమేదైనా వర్ణించు నీ తత్వాలతో
నీ మేధస్సేదైనా అన్వేషించు నీ కార్యాలతో
నీ వయస్సేదైనా పరిశోధించు నీ బంధాలతో 

విశ్వమేదైనా నీవు జీవించు వేదమై

విశ్వమేదైనా నీవు జీవించు వేదమై
జగమేదైనా నీవు జీవించు జ్ఞానమై
లోకమేదైనా నీవు జీవించు ధ్యానమై
ప్రదేశమేదైనా నీవు జీవించు లౌక్యమై 

రూపమేదైనా నీవు జీవించు భావమై
దేహమేదైనా నీవు జీవించు తత్వమై
శ్వాసయేదైనా నీవు జీవించు నాదమై
ధ్యాస ఏదైనా నీవు జీవించు దివ్యమై 

మనస్సు ఏకీభవించిన ధ్యాసతోనే భావాల కార్యాలు సాగేను

మనస్సు ఏకీభవించిన ధ్యాసతోనే భావాల కార్యాలు సాగేను
వయస్సు సహకరించిన శ్వాసతోనే తత్వాల కార్యాలు సాగేను
మేధస్సు క్రోడీకరించిన భాషతోనే ఆలోచనల కార్యాలు సాగేను
ఆయుస్సు సమ్మతించిన వ్యాసతోనే బంధాల కార్యాలు సాగేను

జీవితం వరించిన కాలంతోనే అనుభవాల కార్యాలు కొనసాగేను  || మనస్సు || 

Thursday, August 1, 2019

వేదమన్నది ఒక భాష ధ్యానమన్నది ఒక ధ్యాస

వేదమన్నది ఒక భాష ధ్యానమన్నది ఒక ధ్యాస
జీవమన్నది ఒక శ్వాస రూపమన్నది ఒక మూస

లిఖితమైనది ఒక భాష గమనమైనది ఒక ధ్యాస
జీవించునది ఒక శ్వాస ఆకారమైనది ఒక మూస 

నా భావాలలో ఆకలి లేదని ఆలోచించుటలో తెలిసేనా

నా భావాలలో ఆకలి లేదని ఆలోచించుటలో తెలిసేనా
నా తత్వాలలో దప్పిక లేదని గమనించుటలో తెలిసేనా

నా భావ స్వభావాలలో మరణ తత్వం లేదని చదువుటలో తెలిసేనా
నా గుణ వేదాంతాలలో అంతిమ జ్ఞానం లేదని జీవించుటలో తెలిసేనా

నీ శ్వాసే గమనమై నీ ధ్యాసే ధ్యానమై నీ జీవం అమృతత్వంతో నిత్యం సాగేనుగా  || నా భావాలలో || 

మేధస్సులో కలిగే భావాలతో జీవుల కార్యాలు సాగేనని

మేధస్సులో కలిగే భావాలతో జీవుల కార్యాలు సాగేనని
మేధస్సులో కలిగే తత్వాలతో జీవుల దేహాలు నిలిచేనని

మేధస్సులో కలిగే ఆలోచనలతో జీవుల విజ్ఞానం ఎదిగేనని
మేధస్సులో కలిగే ఊహలతో జీవుల వేదాంతం వృద్ధించేనని

మేధస్సులో కలిగే గుణాలతోనే జీవుల విధానం తెలిసేనని పరిచయమౌతున్నది  || మేధస్సులో || 

నా మేధస్సునే నిత్యం స్మరించెదను

నా మేధస్సునే నిత్యం స్మరించెదను
నా మేధస్సునే సర్వం తిలకించెదను 
నా మేధస్సునే సత్యం ఆలకించెదను
నా మేధస్సునే అంతం ఆవహించెదను

నా మేధస్సునే జ్ఞానంతో పరిశోధించెదను
నా మేధస్సునే వేదంతో అన్వేషించెదను
నా మేధస్సునే ధ్యానంతో పరిశీలించెదను
నా మేధస్సునే యోగంతో పరీక్షించెదను

నా మేధస్సు కన్నా మహనీయమేది నా మనస్సు కన్నా మహోన్నతమేది
నా వయస్సు కన్నా మహోదయమేది నా ఆయుస్సు కన్నా మహాదరణమేది 

మానవుడే దానవుడై జీవించునా

మానవుడే దానవుడై జీవించునా
మాధవుడే త్యాగవుడై స్మరించునా

మహాత్ముడే పరమాత్ముడై ధ్యానించునా
మానవుడే మహనీయుడై ఉదయించునా

జీవమై ఎదిగిన రూపమే మహోదయమై అవతరించును
దేహమై ఒదిగిన స్వరూపమే మహోన్నతమై అధిరోహించును  || మానవుడే || 

మానవుని రూపంలోనే మహాదరణ ఉంటుందని
మాధవుని దేహంలోనే మహాచరణ ఉంటుందని

మహాత్ముని భావంలోనే కార్యాగమన ఉంటుందని 
మానవుని తత్వంలోనే కార్యాచలన ఉంటుందని 

మానవ మేధస్సులోనే మహా యోగ కార్య సిద్ధాంతం ఉదయించునా  || మానవుడే || 

మానవుని వైఖరిలోనే మహాపాలన దాగుంటుందని 
మాధవుని వైనంలోనే మహావేదన దాగుంటుందని

మహాత్ముని గమ్యంలోనే కార్యాధీరణ దాగుంటుందని
మానవుని రమ్యంలోనే కార్యాస్థైర్యణ దాగుంటుందని 

మానవ మేధస్సులోనే మహా ధ్యాన కార్య శాస్త్రీయం ఉద్భవించునా  || మానవుడే ||  

నీవే మనిషివని తెలుసు

నీవే మనిషివని తెలుసు
నీవే మనిషివని తెలుపు
నీవే మనిషివని తలచు
నీవే మనిషివని తెఱచు

మనిషిగా నీవే మనస్సును కదిలించు
మనిషిగా నీవే వయస్సును నడిపించు  || నీవే ||