తల్లి! నీవు సృష్టించిన హృదయం విశ్వానికి వినిపిస్తున్నది
తల్లి! నీవు సృష్టించిన మధురం జగతిని పలికిస్తున్నది
తల్లి! నీవు సృష్టించిన మేధస్సు విశ్వాన్ని పరిశోధిస్తున్నది
తల్లి! నీవు సృష్టించిన దేహస్సు జగతిని పరిభ్రమిస్తున్నది
తల్లి! నీవు సృష్టించిన రూపం యుగాలతో సాగుతున్నది (శతాబ్దాలుగా జీవిస్తున్నది)
తల్లి! నీవు సృష్టించిన నాదం వేదాలుగా జ్ఞానిస్తున్నది
తల్లి! నీవు సృష్టించిన శ్వాస మహామంత్రమై జీవన విధానాన్ని జీవితాలతో కొనసాగిస్తున్నది
No comments:
Post a Comment