Thursday, January 18, 2024

నీ శ్వాస ధ్యాస నీకు తెలుసా ప్రభుదేవా

నీ శ్వాస ధ్యాస నీకు తెలుసా ప్రభుదేవా 
నీ ధ్యాస యాస నీకు తెలుసా ప్రభుదేవా

నీ యాస భాష నీకు తెలుసా ప్రభుదేవా
నీ భాష వ్యాస నీకు తెలుసా ప్రభుదేవా

నీ వ్యాస పస నీకు తెలుసా ప్రభుదేవా
నీ పస రస నీకు తెలుసా ప్రభుదేవా

నీ రస పూస నీకు తెలుసా ప్రభుదేవా
నీ పూస భూష నీకు తెలుసా ప్రభుదేవా


No comments:

Post a Comment