ఏమయ్యా! రామయ్యా.. రావయ్యా!
ఎక్కడ నీవు ఉన్నావయ్యా రామయ్యా!
ఎక్కడ ఉన్నా మాకోసం నీవు వస్తావయ్యా రామయ్యా!
ఎక్కడ ఉన్నా మాకోసం నీవు వస్తావయ్యా రామయ్యా!
మాధవ రూపం మానవ రూపం మహాత్మ రూపం నీదయ్యా
మహర్షి రూపం మానవ రూపం మహిత రూపం నీదయ్యా
మాన్యత రూపం మానవ రూపం మంగళ రూపం నీదయ్యా
మంతన రూపం మానవ రూపం మహిమ రూపం నీదయ్యా || ఏమయ్యా! ||
రామయ్యా! నీ దర్శనం కోసమే జగమంతా ఎదురుచూస్తున్నాము
రామయ్యా! నీ ఆదర్శం కోసమే విశ్వమంతా పరామర్శిస్తున్నాము
No comments:
Post a Comment