Tuesday, January 16, 2024

తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీ భావమే ప్రభూ! ...

తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీ భావమే ప్రభూ! ... 
తొలి ధ్యాస నుండి తుది ధ్యాస వరకు నీ తత్వమే ప్రభూ! ... 

తొలి కార్యం నుండి తుది కార్యం వరకు నీ నాదమే ప్రభూ! ... 
తొలి కావ్యం నుండి తుది కావ్యం వరకు నీ గానమే ప్రభూ! ... 

ఆరంభం ఆరాటం ప్రారంభం పోరాటం నీ ఆలోచనల మహా కార్య ప్రయత్నమే 
ఆనందం అద్భుతం ప్రయాణం ప్రశాంతం నీ ఆలోచనల మహా కావ్య ప్రభాతమే   || తొలి || 

క్షణముల కాలాన్ని సమయాలుగా మారుస్తూ కార్యాలతో కలుపుతూ జీవనం సాగిస్తున్నావు 
క్షణముల సమయాన్ని కాలంతో కలుపుతూ కార్యాలతో గడుపుతూ జీవితం అందిస్తున్నావు 
 

No comments:

Post a Comment