మరణమా ఏది నీ విధానం
శరణమా ఏది నీ విభిన్నం
మరణమా ఏది నీ విచారం
శరణమా ఏది నీ విషయం
మరణమా ఏది నీ వివరణం
శరణమా ఏది నీ విశోధనం
మరణమా ఏది నీ విపత్కరం
శరణమా ఏది నీ విజయత్వం
మరణమా నీవైనా వినిపించెదవా వీక్షించెదవా
శరణమా నీవైనా వివరించెదవా విన్నవించెదవా
No comments:
Post a Comment