ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది
ప్రతి క్షణాన్ని విజ్ఞానంగా మార్చుటకు ప్రయత్నిస్తూ కార్యాలను సాగించాలి
కార్యాలు కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగుతుంటాయి
కార్యాలను కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగించవచ్చు
విజ్ఞాన కార్యాలను సాగించడానికి మేధాశక్తిని ఉపయోగించాలి
విజ్ఞాన కార్యాలు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటాయి
No comments:
Post a Comment