ఓ తల్లి! విశ్వమంతా సూర్యజ్యోతివై ఉదయిస్తున్నావుగా
ఓ మాత! జగమంతా సూర్యరశ్మివై ఉద్భవిస్తున్నావుగా
ఓ జనని! ప్రకృతి అంతయు సూర్యకాంతివై అధిరోహిస్తున్నావుగా
ఓ జనువు! ఆకృతి అంతయు సూర్యగుడివై అధిగమిస్తున్నావుగా
ఓ వాశిత! రూపమంతయు సూర్యకాలమై అభివృద్ధిస్తున్నావుగా
ఓ వనిత! నాదమంతయు సూర్యకార్యమై అభినందిస్తున్నావుగా
No comments:
Post a Comment