మరణమే తెలుసుకున్నది
మరణమే తెలుపుతున్నది
మరణమే తపించుతున్నది
మరణమే త్యజించుతున్నది
మరణమే తలచుతున్నది
మరణమే తరించుతున్నది
మరణమే తలుకుతున్నది
మరణమే తలుపుతున్నది
మరణమే తిలకిస్తున్నది
మరణమే తిరుగుతున్నది
మరణమే తన్మయమౌతున్నది
మరణమే తన్మోహమౌతున్నది
మరణించు కాల సమయముందే మనిషిగా మనస్సును విశ్వానికి తెలుపుకుంటూ జీవించు మహాత్మా || మరణమే ||
No comments:
Post a Comment