Wednesday, January 17, 2024

సూర్యాస్తమయమా! ఉదయించవా నాయందే ప్రజ్వలమై ప్రభవించవా

 సూర్యాస్తమయమా! ఉదయించవా నాయందే ప్రజ్వలమై ప్రభవించవా  
సూర్యోదయమై ఉద్భవించవా నాయందే ప్రభూతమై ప్రకాశించవా 

సూర్యకాంతి కిరణాల ఉత్ప్రేక్షణ నాయందే పరిశోధనమై పర్యవేక్షించవా 
సూర్యరశ్మి ప్రసారాల ఉపేక్షణ నాయందే పరస్పరణమై పరిశీలించవా 

No comments:

Post a Comment