సూర్యోదయమా! సూర్యోదయమై విశ్వమంతా సూర్యకిరణాలతో ప్రజ్వలిస్తూ సూర్యరశ్మితో అనంతమై ఎందరినో సందర్శిస్తూ స్పర్శిస్తూ మేలుకోవా మహానుభావా మహాదేవా అని అపూర్వ దివ్య భావాలతో అఖిల ఉప తత్త్వాలతో మేధస్సులో ఉత్తేజవంతమైన మహాలోచన కలిగిస్తూ సూర్యకాంతుడు తెలిపినను గ్రహించలేవా మనుష్య మహాత్మా మాన్యత మహర్షి
కాల కార్యములను అభివందనముతో అభినందిస్తూ ఆచరణతో సాగిస్తూ పరిశ్రమిస్తూ విజయ లక్ష్యం వైపు సాధిస్తూ ప్రయాణిచవా పురుషోత్తమా
No comments:
Post a Comment