Sunday, January 19, 2025

మరణంతో అంతా మరచిపోయేదేవా మానవా

మరణంతో అంతా మరచిపోయేదేవా మానవా 
మరణంతో అంతా వదిలిపోయేదేవా మానవా 

మరణంతో అంతా విడిచిపోయేదేవా మానవా
మరణంతో అంతా తెలియకుండా పోయేదేవా మానవా  

నీవు శ్రమించినదంతా మీ వాళ్ళకు వదిలేసి పోయెదవా 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment