Friday, January 31, 2025

భగవంతుడు ఉత్సవాలలోనే కాదు ఉత్తేజమైన ఆలోచనలతో మేధస్సులోనే పరిశుద్ధమైన పవిత్రమైన భావ తత్త్వాలతో ఉండిపోతాడు

భగవంతుడు ఉత్సవాలలోనే కాదు ఉత్తేజమైన ఆలోచనలతో మేధస్సులోనే పరిశుద్ధమైన పవిత్రమైన భావ తత్త్వాలతో ఉండిపోతాడు 

దేహం పరిశుద్ధమైతే ఆలోచన పవిత్రమైతే మేధస్సులోనే ఉత్తేజమై ప్రకాశవంతమై ఆనందనాన్ని కలిగిస్తూ దర్శనమిస్తాడు ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని అనుభవాలను అందిస్తాడు 

ఉత్సవాలలో ఉండేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్నింటినో చూసుకోవాలి ఎన్నింటినో పాటించాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment