మనిషికి ఆరోగ్యం విజ్ఞానం లేకున్నా ఐశ్వర్యం [సంపద] ఉంటేనే మనిషి మనిషిని మనిషిగా చూస్తారు
ఐశ్వర్యం [సంపద] లేదంటే మనిషిని మనిషి మనిషిగా చూడరు
ఐశ్వర్యం లేని వారికి చాలా చాలా కష్టాలు ఉంటాయి [అందరి నుండి చాలా ఇబ్బందులు మాటలు వస్తాయి]
అనుభవిస్తే గాని తెలియదు ఆ కఠినమైన జీవితం [ఎందుకో ఇటువంటి జీవితం తలుచుకుంటే ఎవరికో ఎప్పటిదాకో ఇంకా కలగని ఐశ్వర్య భాగ్యం]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment