Friday, January 24, 2025

ప్రకృతి ఆహారం ఉచితమైతే అందరు సమపాళలో విజ్ఞానంగా వృధా కాకుండా పంచుకొండి

ప్రకృతి ఆహారం ఉచితమైతే అందరు సమపాళలో విజ్ఞానంగా వృధా కాకుండా పంచుకొండి  

ఎక్కడ లభించే ఆహారాన్ని అక్కడే అక్కడ ఉన్నవారు సమపాళలో పంచుకోండి 

ప్రకృతి ఆహారాన్ని పరిశుద్ధంగా అభివృద్ధి చేసేందుకు సరైన విధంగా సక్రమంగా శ్రమించండి 

మంచి ఆహారాన్ని అభివృద్ధి చేసుకోండి అందరు ఆరోగ్యంగా జీవించేటట్లు ఆహారాన్ని సద్వినియోగం చేసుకోండి 

దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని ఇచ్చే అధిక సామర్త్యాన్ని పెంచే వివిధ రకాల ఆహార పదార్థాలను అభివృద్ధి చేసుకోండి [పండించుకోండి] - [పండ్ల చెట్లను విస్తారంగా పెంచండి]

వండకుండా తినే ఆహార పదార్థాలను విరివిగా పెంచుకోండి [కొబ్బరి నీటిని (అమృతాన్ని) వృధా చేయకండి]


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment