శ్రమించడంలో ఊపిరికి శ్వాస అందకపోతే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను శ్రద్ధతో గమనిస్తే ప్రశాంతమైన శ్వాస ఊపిరికి అందుతుంది
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై ధ్యాస ఉంచితే శ్వాసపై గమనం ఏర్పడి శ్వాస యోక్క ప్రయాస సమపాళలో సాగుతూ శ్వాసకు ఊరట కలిగిస్తుంది
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై ఎంత శ్రద్ధ ధ్యాస గమనం ఉంటే దేహం అంతటి ఆరోగ్యవంతంగా ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment