ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనలో అనారోగ్యం జీవిస్తుంటుంది
అనారోగ్యాన్ని వదిలించుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటించాలి సులువైన వ్యాయామం చేయాలి
మనలోని విజ్ఞానాన్ని అనుభవాలను ఆరోగ్యంతో జీవిస్తూ అందరితో పంచుకోవాలి ఆనందంగా సంతోషంగా సాగాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment