ఏ విధమైన మలినమైనను ఎంతటి మలినమైనను ప్రకృతియే పరిశుద్ధం చేయగలదు సహజంగా పరిశుభ్రతగా మార్చగలదు
ప్రకృతియే మలినాన్ని పరిశుద్ధం చేస్తున్నది [ఏ విధమైన ఎంతగా ఉన్నా ఎక్కడ ఉన్నా ]
మానవుడు జీవించుటలో వ్యర్థమైన వృధా ఐనా ఏ విధమైన పదార్థాలను గాని వస్తువులను గాని ఇతర నిర్మాణ మిశ్రమములను గాని ప్రకృతియే వివిధ తత్త్వాల ప్రభావాలతో పరిసర ప్రాంతాలను పరిశుభ్రత చేయగలదు పరిశుద్ధంగా మార్చగలదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment