Tuesday, January 21, 2025

అపారమైన అమృతమైన మాతృత్వమైన శ్వాసను ఏనాటికి వదులుకోను

అపారమైన అమృతమైన మాతృత్వమైన శ్వాసను ఏనాటికి వదులుకోను 
అమరమైన అద్భుతమైన సదృశత్వమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ఎప్పటికి వదులుకోను 

అఖండమైన ఆశ్చర్యమైన మహత్వమైన ధ్యాసను ఎప్పటికి వదులుకోను 

-- వివరణ ఇంకా ఉంది!  

No comments:

Post a Comment