మన కుటుంబం కోసమే శ్రమించడం కాదు ఇతర కుటుంబాలకు కూడా ఆసరగా ఉండాలి
మన చుట్టూ ఉన్నా కుటుంబాలకు భరోసా ఇవ్వాలి బంధువులను కూడా ఆశ్రయించాలి
కుటుంబం కోసం ఆరోగ్యం విజ్ఞానం అనుభవం ఐశ్వర్యాన్ని ఆర్జిస్తూ మరెన్నో కుటుంబాలకు ఆధారంగా నిలవాలి
ప్రతి కుటుంబానికి ఇంకొక కుటుంబం ఆసరగా నిలవాలి అందరిని ఆశ్రయించాలి విజ్ఞానంతో జీవించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment