Thursday, January 30, 2025

ప్రయాణాన్ని నిలిపేవారు రక్షకులు కారు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగించేవారే రక్షకులు

ప్రయాణాన్ని నిలిపేవారు రక్షకులు కారు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగించేవారే రక్షకులు  
ప్రయాణాన్ని ఆపకుండా రహదారి ప్రమాదాన్ని తప్పించేవారే సరైన ప్రదేశ ప్రయాణ యాత్ర రక్షకులు 

గ్రామంలో గాని నగరంలో గాని ఎక్కడైనా గాని ఆ ప్రాంత ప్రయాణాన్ని నిలుపకుండా ప్రమాదాన్ని తప్పిస్తూ సాగించేవారే  సరైన రక్షకులు 

ప్రయాణాన్ని సరైన సూచనలు ఇవ్వండి - విజ్ఞానాన్ని అనుభవాలను వివిధ రకాలుగా సురక్షితం కోసం తెలుపండి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment