Sunday, January 26, 2025

ఆది పూర్వం కాలం నాటి నుండి సూర్యుని సిద్ధాంతాలనే పాటిస్తూ జీవిస్తున్నాము

ఆది పూర్వం కాలం నాటి నుండి సూర్యుని సిద్ధాంతాలనే పాటిస్తూ ఎన్నో విధాలుగా జీవిస్తున్నాము 

సూర్య సమయం సూర్యోదయమై మేధస్సులో ఉత్తేజమైన ఆలోచన కలుగుతూ మెలకువతో సూర్యాస్తమయం వరకు విజ్ఞానం కోసం శ్రమిస్తూ ఆకలి దాహాన్ని తీర్చుకుంటూ సూర్యుని వెలుగుతూ సూర్యరశ్మి తేజస్సుతో వివిధ ప్రభావాలతో ఎన్నో కార్యాలను సాగిస్తూ జీవిస్తున్నాము  

సూర్యుని ప్రభావమే ప్రతి జీవికి ఉత్తేజమైన విజ్ఞానం కలుగుతూ ఎన్నో భవిష్య అనుభవాలను గ్రహిస్తున్నాము ఎన్నింటినో సాధిస్తున్నాము 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment