Saturday, January 18, 2025

భావంతో ఉచ్చ్వాసను తత్వంతో నిచ్చ్వాసాను ధ్యాసతో శ్వాసను గమనిస్తూ ప్రయాస చెందుతున్నావు

భావంతో ఉచ్చ్వాసను తత్వంతో నిచ్చ్వాసాను ధ్యాసతో శ్వాసను గమనిస్తూ అనంతమైన ఆలోచనలతో ప్రయాస చెందుతున్నావు  

మేధస్సులో నిత్యం ఎన్ని ఆలోచనలున్నా శ్వాసపై ''ధ్యాస'' ఆలోచనతో ''గమనం'' చేస్తే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఏకరీతిలో సాగుతూ ప్రశాంతంగా ప్రయాసతో కార్యాలను నడిపిస్తూ ఆయుస్సును పెంచుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment