Thursday, January 30, 2025

సూర్యుడు మహా వైద్యుడు ప్రతి జీవికి ప్రతి రోజు మహా ఔషధాన్ని అందిస్తున్నాడు

సూర్యుడు మహా వైద్యుడు ప్రతి జీవికి ప్రతి రోజు మహా ఔషధాన్ని అందిస్తున్నాడు 

సూర్యుడు తన శక్తితో ప్రకృతిని రక్షిస్తున్నాడు బ్రంహాండాన్ని అదుపులో ఉంచుతున్నాడు 

సూర్యుడు మహా గురువు మహా విజ్ఞానాన్ని అందిస్తూ జీవుల మేధస్సులను ఉత్తేజంతో ఆలోచనలతో వివిధ భావ తత్త్వాలతో స్పందింపజేస్తూ అనంతమైన కార్య క్రమాలను సాగిస్తున్నాడు  

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment