Thursday, January 30, 2025

శరీరానికి వివిధ వర్ణాల వస్త్రములు ఎలాగో జన్మించుటలో శరీర చర్మ వర్ణములు కూడా వివిధ రకాలుగా వివిధ కారణాల వివిధ ప్రదేశాల పరిస్థితుల వల్ల ఏర్పడుతాయి

శరీరానికి వివిధ వర్ణాల వస్త్రములు ఎలాగో జన్మించుటలో శరీర చర్మ వర్ణములు కూడా వివిధ రకాలుగా వివిధ కారణాల వివిధ ప్రదేశాల పరిస్థితుల వల్ల ఏర్పడుతాయి  

శరీర దేహములో [అంతర్భాగంలో] అందరి రూపం ఒకే వర్ణంతో ఉంటుంది బాహ్య రూప వర్ణాలే వివిధ రకాలుగా కనిపిస్తుంది 

ఆకార రూప వర్ణాల కన్నా గుణ విజ్ఞాన ఆరోగ్య భావ తత్త్వములే జీవికి ప్రధానం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment