Friday, January 31, 2025

ఎక్కడ చదువుకుంటేనేమి ఎలా నేర్చుకుంటేనేమి గురువులు బోధించినది అర్థం చేసుకుని విజ్ఞానాన్ని గ్రహించి జ్ఞాపకాల అనుభవాలతో ఉత్తీర్ణత సాధించాలి

ఎక్కడ చదువుకుంటేనేమి ఎలా నేర్చుకుంటేనేమి గురువులు బోధించినది అర్థం చేసుకుని విజ్ఞానాన్ని గ్రహించి జ్ఞాపకాల అనుభవాలతో ఉత్తీర్ణత సాధించాలి  

ఎవరికైనా సరే చదవటంలో మాట్లాడటంలో వ్రాయడంలో పలుకుటలో సంభాషించుటలో విజ్ఞాన నైపుణ్యం ప్రావీణ్యం కలిగివుండాలి అప్పుడే గొప్పగా ఎదుగుతారు 

క్రమశిక్షణ సుప్రవర్తన పరిశుద్ధత పరిశోధన జ్ఞాపకశక్తి వినయం చాలా అవసరం 

మంచిది ఏదైనా ఎంతైనా ఎప్పుడైనా తెలుసుకోవాలి తెలుపుకోవాలి గ్రహించాలి పంచుకోవాలి ఆచరించాలి చెప్పుకోవాలి సంస్కారించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment