జీవితంలో ఏమున్నది విజయం లేని జీవం వివిధ పరిస్థితుల బంధాలతో సాగుతున్న దేహ శ్రమయానికి సరిపోని జీతాల ఖర్చులతో సాగే అనారోగ్య శరీరం తప్పా!... అశాశ్విత అల్ప (క్షణ) కాల సంతోషాల సమయ శ్రమయ కారణ కార్యక్రమాలేగా
శ్రమించడంతో సంతోషాలు కూడా పొందలేని అనారోగ్య దేహం వివిధ బంధాల పరిస్థితుల జీవన విధానం
మేధస్సు ఒకటి తలిస్తే కార్యం కాలం ప్రదేశం ప్రయాణం బంధం మరొకటి విధిగా ఎదురౌతూ అఖండమైన శ్రమకు ఫలితం లేనట్లుగా మార్చేస్తుంది (దేహం ప్రశాంతతను కోల్పోతుంది అనారోగ్యాన్ని వహిస్తుంది)
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment