Sunday, December 14, 2025

సూర్యుని చలనంతోనే రోజు వారి కాల సమయాలను నిర్ణయించుకున్నాము

సూర్యుని చలనంతోనే రోజు వారి కాల సమయాలను నిర్ణయించుకున్నాము 
రోజు వారి కాల సమయాన్ని అల్ప సమయంగా క్షణాలుగా విభజించుకున్నాము  

రోజును పగలు రాత్రి అలాగే పగలు ను ఉదయం మధ్యాహ్నం సాయంత్రంగా నిర్ణయించుకున్నాము 
ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయాలనే ఆహారాన్ని భుజించే ప్రారంభ సమయాలుగా నిర్ణయించుకున్నాము 

రోజును క్షణాలుగా క్షణంగా విభజించుటచే సమయాన్ని గుర్తించగలం 
సమయం కన్నా తక్కువ సమయాన్ని గుర్తించుటలో సమయానికి కూడా ఆ సమయం తెలియకుండా పోతుంది 
అందుకే క్షణాలుగా గుర్తించుకున్నాము నిర్ణయించుకున్నాము విభజించుకున్నాము 

అరక్షణం అంతకన్నా తక్కువ క్షణాల సమయాలను గుర్తించేందుకు యంత్రాలను వివిధ రకాల కొలతల ద్వారా  గుర్తిస్తూ క్షణాన్ని విభజించుకున్నాము కొన్ని కార్యాలకు విభజించుకుంటున్నాము 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment