Tuesday, December 16, 2025

భూగోళములోనే ఖగోళములున్నాయి మహా లోకజ్ఞాన గోళములు ఉన్నాయి

భూగోళములోనే ఖగోళములున్నాయి మహా లోకజ్ఞాన గోళములు ఉన్నాయి 

విజ్ఞానం విశ్వమంతా అవతరించుటకు పరిశోధించుటకు భూగోళమే మహా మంత్ర మర్మ స్థావరము 

విజ్ఞానమంతయు శాస్త్రీయ సిద్ధాంతంగా కాల కార్యాల మార్పులచే వివిధ సమయాల స్థితులచే ఋతువులచే కార్యాచరణగా మానవ మేధస్సుకు ఇంద్రియ నిగ్రహమై కార్య క్రియ కారణ ఫలితంగా తెలియును 

ఫలితం - సురక్షితం, ప్రశాంతత, ఆరోగ్యం, అభివృద్ధి, ఆనందం, ఐశ్వర్యం, విజ్ఞానం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యక్రమ ప్రణాళిక, కార్య ఆచరణ సిద్ధాంతం, ప్రకృతి శాస్త్రీయ ధర్మం - ఇవి జీవుల జీవన విధానానికి మూల మార్గాలు సూత్రాలు సూచనలు జాగ్రత్తలు నియమాలు అనుబంధాలు అనుభవాలు   


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment