నేర్చుకోవడానికి ఏమున్నది అన్నీ యంత్రములు చేసిపెడుతున్నాయి
శ్రమించడానికి ఏమున్నది ఉన్న చోటే యంత్రములు మనకు కావలసిన దానిని వివరిస్తున్నాయి అలాగే ఎన్ని సార్లైనా యంత్ర వివరణను చూసుకోవచ్చు
మనకు కావలసిన సందేహములన్నీ యంత్రములే పరిష్కారిస్తున్నాయి
నేడు యంత్ర విజ్ఞానం లేని వాడు ఉద్యోగానికి కూడా అర్హుడు కానట్లు నిర్ణయిస్తున్నారు
నేటి సమాజం యంత్ర విజ్ఞానంతో ముందుకు సాగుతున్నది
యంత్రము లేని మానవుడు యంత్రము లేని గృహం యంత్రము లేని సమాజం యంత్రము లేని శ్రమ లేదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment