ఆచరణ శాస్త్రీయం సిద్ధాంతంతో జరిగిపోయే కార్యాలన్నీ సుగుణాల ఫలితాన్ని ఇచ్చే కార్యక్రమ కారణ విధానాలు
ఎన్నో కార్యాలను విశ్వ ప్రకృతిలో గమనిస్తూ మానవుడు గ్రహించిన సత్ఫలితాల విధానాలను ఆచరణగా శాస్త్రీయంగా సిద్ధాంతంగా కార్యక్రమ ప్రభావాలను పరిశోధించి నిర్ణయించుకున్నాడు
సత్ఫలితాల కార్యక్రమ విధానాలే ప్రణాళికంగా ఏర్పాటుచేసుకుని ఆచరిస్తూ శాస్త్రీయంగా సిద్ధాంతంగా కార్యాచరణగా మార్చుకున్నాడు
మానవుడు జీవించుటలో చేసే కార్యాలలో అజ్ఞానం అజాగ్రత్త ప్రమాదం సమస్య అశుభ్రత అనారోగ్యం వృధా నష్టం లేకుండా చేసుకుంటున్నాడు
మానవుడు ఎలా జీవిస్తున్నా కాల సమయం ఎన్నో సమస్యలను ఎన్నో రకాలుగా తీసుకువస్తుంది
సమస్యలను కొన్ని కార్యక్రమ విధానాల విజ్ఞానంతో శాస్త్రీయంగా సిద్ధాంతంగా పాటిస్తూ పరిష్కారించుకోవాలి
శాస్త్రీయ సిద్ధాంతాలు ప్రకృతి ధర్మంతో జరిగిపోతాయి ఆచరణ మానవుడు నిర్ణయించుకున్న విధానంతో జరిగిపోతాయి
ప్రకృతి శాస్త్రీయ సిద్ధాంతాలలో కారణాలు ఎల్లప్పుడు ఒకేలా ఉంటాయి ఎటువంటి మార్పులు ఉండవు (ఫలితం సహజంగా ఉంటుంది) - సూర్యుడు ఉదయించటం
మానవుని ఆచరణాలలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆచరణగా వివిధ రకాలుగా సాగుతుంది (ఫలితం ఎన్నో రకాలుగా ఉంటుంది) - సూర్యరశ్మిని గ్రహించటం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment