Monday, December 15, 2025

సూర్యదేవా! నీ సూర్యోదయ చలనంతో శరీరం ఆరోగ్యమై పరిభ్రమిస్తున్నది

సూర్యదేవా! నీ సూర్యోదయ చలనంతో శరీరం ఆరోగ్యమై పరిభ్రమిస్తున్నది  

సూర్యోదయ కిరణాల పాదస్పర్శచే ఆరంభమైన నీ చలనం కాళ్ళ వైపు నుండి నాభి వరకు నిలయమై శరీరాన్ని ఉత్తేజ పరచి దేహాన్ని పరిశుద్ధం చేస్తూ కంఠాన్ని తాకుతూ నేత్రాన్ని దర్శిచుకున్నది నీ రూప తేజ స్వరూపం  
నేత్రం నడి మధ్యల నాసికంతో శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రయాసను పరిశుద్ధమైన ప్రాణ వాయువును అందుకొని శిరస్సు పై నడి మధ్యలో మధ్యాహ్న సమయం సూర్యుని చలనం ఆకాశం మధ్యలో ప్రయాణమైనది  


--  వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment