ఆరోగ్యంతో మొదలైన కార్యములు అనారోగ్యం వరకు సాగుతూనే ఉంటాయి
జీవించుటలో ఎన్నో కార్యాలను చేసుకుంటూ ఎన్నింటినో గ్రహిస్తూ జీవన విధానాన్ని ఆరోగ్యంతో అభివృద్ధి చేసుకుంటాము అలాగే అనారోగ్యంతో జీవితం సమాప్తమవుతుంది
ఆరోగ్యం ఉన్నప్పుడే అన్ని విధాలా అభివృద్ధిని సాధించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment