వాడుక తెలియని వస్తువులు ఏంతో కాలం ఉండవు
వస్తువులు పనిచేస్తున్నా ఉపయోగపడుతున్నా కొంత కాలానికి పాతవిగా భావించి పారవేస్తారు
కొన్ని విలువైన వస్తువులను కోపాలకు విసిరివేస్తారు నష్టాన్ని కలిగిస్తారు ప్రయోజనాన్ని వదులుకుంటారు అభివృద్ధిని అనావృద్ధిగా మార్చుకుంటారు
ప్రయోజనమైన వస్తువులను విసిరివేయుట వల్ల పారవేయుట వల్ల (ఉపయోగాలు తగ్గిపోతాయి) ప్రకృతిని ఎక్కువగా వాడుకుంటారు ఉత్పత్తిని పెంచేస్తారు ధరలను పెంచేస్తారు ఎగుమతి దిగుమతులతో సామాజంలో రవాణా రాకపోకలు పెంచేస్తారు
వాహనాల ఇంధనాల ఖర్చులు పెరిగిపోతాయి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి అనవసరమైన కార్యాలు ఏర్పడుతాయి ప్రమాదాలు కాలుష్యాలు మనకు మనమే సృష్టించుకున్నట్లు జీవన విధానాన్ని కష్టతరంగా మార్చుకుంటున్నాము
వాహనాల ఇంధనాల ఖర్చులు పెరిగిపోతాయి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి అనవసరమైన కార్యాలు ఏర్పడుతాయి ప్రమాదాలు కాలుష్యాలు మనకు మనమే సృష్టించుకున్నట్లు జీవన విధానాన్ని కష్టతరంగా మార్చుకుంటున్నాము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment