Tuesday, December 16, 2025

దేహాన్ని సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుకోవడమే మహా ధ్యేహం మహా భాగ్యం

దేహాన్ని సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుకోవడమే మహా ధ్యేహం మహా భాగ్యం  

దేహాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా కష్టం 
బాల్యంలో ఇంట్లో విద్యను అభ్యసించుటలో స్నేహితులతో సమాజంలో ప్రయాణాలలో బంధువులతో జీవిస్తున్నప్పుడు ఎప్పుడు ఎటువంటి ప్రమాదం కలుగుతుందో మనస్సుకు మేధస్సుకు ఆర్భాటంగా ఉంటుంది 

కనుల ముందు ఉన్నా క్షణ కాలంలో ఎన్నో  సమయాలలో ఎన్నో ప్రమాదాలు జరిగిపోతుంటాయి 

తనకు తానుగా అవగాహన చెంది సమాజంలో ఒంటరిగా ప్రయాణించే విజ్ఞాన అనుభవం ఉన్నా కాల పరిస్థితులతో ఎన్నో ఆటంకాలు ప్రమాదాలు జరిగిపోతాయి 

కాల ఋతువుల మార్పులకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి ఎన్నో తెలుసుకోవాలి 
ముఖ్యంగా ఆహార విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలి  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment