కొన్ని ప్రమాదాలలో ఎవరిది తప్పు అని చెప్పలేము నిరూపించలేము
సంఘటనలు ఎలా కలుగుతాయో అవి ఎలా తెలియకుండా జరిగిపోతాయో జరిగేటప్పుడు గ్రహించలేము జరిగిన తర్వాత సరిగ్గా (ఖచ్చితంగా) తెలుసుకోలేము
కొన్ని సంఘటనలను సరిగ్గా తెలిపినను చేసిన వారు అనుమతించరు అంగీకరించరు
సంఘటనలను (ప్రమాదం) జరుగుతున్న సమయాలలో తెలుపుతున్నను తమ తప్పును అంగీకరించరు అలాగే వినకుండా వెళ్ళిపోతారు లేదా మనదే తప్పు అని వాదిస్తారు
ప్రమాదాలు జరిగే చోట కొన్ని రహదారి సూచనలను నిర్ణయించాలి అవి అందరికి కాస్త దూరం నుండి కనిపించేలా వ్రాసి ఉంచాలి అవి అర్థమయ్యేలా ఉండాలి
నేడు రహదారి ఎలా ఉన్నదో ఏ ఏ ఆటంకాలుఎక్కడ సంభవించ గలవో ఎన్నో గుర్తులతో ముందుగానే తెలుసుకునేలా సూచిస్తున్నారు వాటిని ఆధారంగా అవగాహన చేసుకుంటూ సురక్షితంగా ప్రయాణించాలి
రహదారులలలో రాకపోకల నిబంధనలు నియమాలు సూత్రాలు పద్ధతులు పాఠించాలి సురక్షితంగా ప్రయాణించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment