Tuesday, December 16, 2025

మేధస్సుకు తెలియనిది ఏమున్నది మేధస్సుకు అర్థం కానిది ఏమున్నది

మేధస్సుకు తెలియనిది ఏమున్నది మేధస్సుకు అర్థం కానిది ఏమున్నది  
మేధస్సుకు ఏదైనా ఏమైనా తెలియాలన్నా అర్థం కావాలన్నా కొంత సమయం పడుతుంది 

మేధస్సులో అభ్యాస సాధన సాగిపోతూనే ఒక విషయాన్ని అర్థంగా తెలుసుకోవచ్చు పరమార్థంగా గ్రహించవచ్చు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment