Monday, December 15, 2025

తెలుగు భాషను తెలివైన భాషగా విశ్వ విజ్ఞాన ప్రజ్ఞాన ధాతగా చేసుకోవాలి

తెలుగు భాషను తెలివైన భాషగా విశ్వ విజ్ఞాన ప్రజ్ఞాన ధాతగా చేసుకోవాలి   

విశ్వమున ఉన్న విజ్ఞానమంతయు తెలుగు భాష గలవారు సేకరించి పరిశోధించి ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలను సమాజానికి అందించాలి 

తెలుగు భాష గలవారు భాష యోక్క సంస్కృతితో సంస్కార విధంగా మాట్లాడుకోవాలి నేర్చుకోవాలి ఇతరులు గౌరవించాలి 

తెలుగు భాష లోకమంతా విజ్ఞాన వెలుగును తెలుపు విజ్ఞాన సంభాషణగల బోధన ప్రియ విద్యా విజ్ఞాన జ్యోతి 

విశ్వ భాషలందు తెలుగు (తెలివి) విజ్ఞానం 
మాతృ భాషలందు తెలుగు మాతృత్వం అమృతం తేనీయం దైవ బోధనం మాతా ప్రసాదం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment