Tuesday, December 16, 2025

ఒక్క మానవ మేధస్సులోనే విశ్వ విజ్ఞానమంతయు ఇమిడిపోయేలా మానవ రూపం సృష్టించబడినది

ఒక్క మానవ మేధస్సులోనే విశ్వ విజ్ఞానమంతయు ఇమిడిపోయేలా మానవ రూపం సృష్టించబడినది 

శూన్యం నుండి ప్రస్తుతం వరకు అలాగే ప్రస్తుతం నుండి తెలియని భవిష్య కాలం వరకు విశ్వ విజ్ఞానం మేధస్సులోనే ఉండిపోతుంది 

విజ్ఞానం మేధస్సులో ఉంటే శూన్యమవుతుంది 
విజ్ఞానం ఉపయోగించుకుంటే ఐశ్వర్యమవుతుంది అభివృద్ధి చెందుతుంది కొత్త మార్పును తీసుకొస్తుంది మరో నూతన విజ్ఞానాన్ని గ్రహింపజేస్తుంది ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది రక్షిస్తుంది సమస్యలను పరిష్కారిస్తుంది 

ఎవరి మేధస్సులో విశ్వ విజ్ఞానం ఎంతగా ఉంటుందో వారిలో ఎన్నో అనంతమైన విభిన్నమైన అపూర్వమైన అపారమైన సూక్ష్మమైన స్వభావ భావ తత్వాలు ఉత్పన్నమవుతాయి  

విజ్ఞానం ఒక కార్యాచరణ విధానం - కార్యాచర్య అర్థాన్ని (కారణం - ఫలితం) గ్రహించడం  - సురక్షితమైన ప్రయోజనమైన ఫలితాన్ని ఇస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment