మానవుడైన మహాత్ముడైన మరణించుటలో ఏమున్నది జీవించుటలోనే కదా శ్రమించడం తెలుస్తున్నది
మానవుడు ఉన్నంతవరకు శ్రమించుటలోనే కదా ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు ఎన్నో సమస్యలను పరిష్కారించేందుకు ఎన్నో కార్యాలను సాధన చేసుకుంటాడు ఎన్నో ఆశయాలను నెరవేర్చుకుంటాడు
జీవన కార్యాలు కార్యాల సమస్యలు చేయవలసిన పరిష్కారాలు ఎన్నో ఆశయాలతో ఉంద్భవిస్తూనే ఉంటాయి
మనలో కలిగే ఆశయాలకు అన్నింటికీ పరిష్కారాలు ఉన్నా కొన్నింటిని మాత్రమే పరిష్కారిస్తూ మన ప్రవర్తన నిబంధన నియమాలతో సాగిపోవాలి అలాగే కొన్నింటికి మాత్రమే కాలం సహకరిస్తుంది పరిష్కారాలను అందిస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment