నేటి జీవితాలు యంత్ర దృష్టితోనే సాగుతున్నాయి అలాగే యంత్రములచే జీవన విధానాలు సాగుతున్నాయి
కష్టతరమైన శ్రమ కొందరి మానవులకే సులభమైన శ్రమ ఎందరికో
మానవుని మేధస్సులో విజ్ఞానం తక్కువగా స్వీకరిస్తున్నది యంత్ర దృష్టితో మేధస్సు ఆకర్షితమవుతున్నది
మేధస్సులో ఆకర్షణీయమైన విజ్ఞానం కన్నా అవసరమైన విజ్ఞానమే సాధనగా సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment