ఏ భావ తత్వములు కలిగినా మేధస్సు గ్రహించు విధానంలో విజ్ఞాన పరిశోధనచే పరీక్షించాలి
పరిశోధనలో ఫలితార్థం ఏదైనా అది విజ్ఞానంగా మార్చుకునే లేదా తెలుపుకునే విధంగా గ్రహించాలి
ఎవరి భావ తత్వములు ఏవైనా మన భావ తత్వములు ఇతరులకు పరిశుద్ధమై మాటల తీరులలో బ్రంహాండంగా తెలియాలి బ్రంహాండమై కనిపించాలి
భావ తత్వములు స్వభావాలను తెలిపే గుణ లక్షణములు ఎదుగుదలను పెంచే (తెలిపే) విజ్ఞాన పరిణామములు
నీ భావ తత్వములను నీవే పరీక్షించాలి నీవే వాటిని సక్రమంగా అలవర్చుకోవాలి సరైన విధంగా తెలుపుకోవాలి
మన భావ తత్వములు ఎలా ఉంటే మనం జీవించు విధానములు దేహంలో అలా వృద్ధింపబడుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment