ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
జీవితాన్ని ఓ సారి గమనించు గమ్యం ఎటు వెళ్ళుతుందో నీవు ఎటు వెళ్ళాలో వెళ్ళుతున్న గమ్యం సరైనదా ఆలోచించు సరికాని గమ్యమైతే వెళ్ళే దారిని మార్చుకుంటూ అధిగమించు సరైన గమ్యంతో జీవితాన్ని సరి చూసుకొని విజ్ఞానంగా జీవించు
No comments:
Post a Comment